ముత్తారం: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత

65చూసినవారు
ముత్తారం: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత
నమ్మదగిన సమాచారం మేరకు ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ముత్తారం ఎస్సై నరేష్ పట్టుకొని.. టాక్టర్ యజమాని నరసయ్య, టాక్టర్ డైవర్ పెద్ది భద్రాద్రి పై ముత్తారం ఎస్సై కేసు నమోదు చేసి టాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఎస్సై మాట్లాడుతూ ముత్తారం మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్