పెద్దపల్లి కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలలో మహిళా ఉద్యోగులు

67చూసినవారు
పెద్దపల్లి కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలలో మహిళా ఉద్యోగులు
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అన్ని శాఖల మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు శనివారం సన్నద్దమవుతున్నారు. మహిళ ఉద్యోగులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిచేలా ఆడుకుంటామని మహిళా ఉద్యోగులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్