రామగుండం: 20వ డివిజన్ సమస్యలపై వినతి పత్రం

51చూసినవారు
రామగుండం: 20వ డివిజన్ సమస్యలపై వినతి పత్రం
రామగుండం నగర పాలక సంస్థ 20వ డివిజన్ సమస్యల పరిష్కారం గురించి అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ కి మంగళవారం వినతి పత్రం ఇచ్చిన కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్. ఈ సందర్భంగా కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ "రైల్వే ఓవర్ బ్రిడ్జి పై ఒక వైపు లైట్లు కొంతకాలంగా పూర్తిగా వెలగకుండా పోవడంతో చీకటిగా ఉండి రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.

సంబంధిత పోస్ట్