కువైట్‌లో ఏపీ వాసులు సజీవదహనం

15504చూసినవారు
కువైట్‌లో ఏపీ వాసులు సజీవదహనం
బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన ముగ్గురు ఏపీ వాసులు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యారు. మృతుల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన లోకనాథం, పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నారు. కాసేపట్లో కొచ్చి ఎయిర్‌పోర్టుకు విమానం చేరుకోనుంది. కాగా ఇదే అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది మరణించారు.

సంబంధిత పోస్ట్