సిక్కిం రాష్ట్ర ప్రజలు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు.. ఎందుకో తెలుసా?

82చూసినవారు
సిక్కిం రాష్ట్ర ప్రజలు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు.. ఎందుకో తెలుసా?
1975లో ఇండియాలో సిక్కిం భాగమైంది. అంతకుముందు సిక్కిం వాసులకు ఎలాంటి పన్ను ఉండేది కాదు. దీంతో, విలీనం తర్వాత కూడా భారత ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించింది. ఆ పైన 2008లో సెక్షన్ 10 (26AAA) ఆదాయపు పన్ను యాక్ట్ ప్రవేశపెట్టి సిక్కింకు ఉన్న ప్రత్యేక హోదాను మరింత బలోపేతం చేసింది. ఈ చట్ట ప్రకారం అక్కడివారు జీతాలు, వ్యాపారాలు, ఇతర మార్గాల్లో పొందిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

సంబంధిత పోస్ట్