జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు నిజం చెప్పరు, అబద్ధ ఆడరని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారికి 2 నాలుకలుంటాయని కొన్ని సందర్భాల్లో పాజిటివిటీని నెగిటివ్ గా మార్చేస్తారట. తులా రాశి వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తటస్థంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యాలను దాస్తారు. మీన రాశి వారు బయటకు సున్నితంగా కనిపించినప్పటికీ బయట నిజాలు కన్నా అబద్ధాలే ఎక్కువ చెప్తారని పండితులు పేర్కొంటున్నారు.