గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న ప్రజలు(వీడియో)

66చూసినవారు
TG: అర్హులైన లబ్దిదారులకు పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది. మంచిర్యాల - భీమారం మండలం పొలంపెల్లి గ్రామసభలో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మొదటి విడత రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని, గ్రామ సభను రద్దుచేసి, మళ్ళీ గ్రామంలో సర్వే చేపట్టాలని అధికారులను నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్