భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దు: మంత్రి లోకేష్

52చూసినవారు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దు: మంత్రి లోకేష్
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని మంత్రి లోకేష్ సూచించారు. "ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ ఆలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. వరద ప్రభావత ప్రాంతాల్లో TDP నేతలు, కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలి. విపత్తుల కష్ట సమయంలో పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలి' అని ట్విట్ చేశారు.

సంబంధిత పోస్ట్