కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే

72చూసినవారు
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు పాలకూరను తీసుకోకూడదు. ఇందులో క్యాల్షియం ఆక్సలైట్ వంటి పదార్థం ఉంటుంది. ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. చిక్కుడు జాతికి చెందిన బీన్స్, రాజ్మా, గోరుచిక్కుడు వంటి వాటిల్లో కూడా అధిక మొత్తంలో ఆక్సలైట్ ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కూడా అస్సలు తినకూడదు. టమాటాను చాలా వరకు తగ్గిస్తే ఉత్తమం. దోసకాయలు కూడా రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్