ఈ భూమిపై ఎంత బంగారం ఉందో తెలుసా?

79చూసినవారు
ఈ భూమిపై ఎంత బంగారం ఉందో తెలుసా?
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం బంగారం నిల్వలు దాదాపు 8,133.46 టన్నులు. ప్రపంచంలోనే అత్యధిక బంగారం అమెరికా, జర్మనీ, ఇటలీలో ఉన్నాయి. భూమిలో ఉన్న ఈ గోల్డ్ నిక్షేపాలను మైనింగ్ ద్వారా ఇప్పటివరకు 190,000 టన్నులు తవ్వినట్లు వెల్లడైంది. భూమి నుంచి 20 శాతం బంగారాన్ని ఇంకా వెలికితీయలేదట. ఇప్పుడు మనం వెలికితీసిన బంగారం కంటే భూమిలో 5 రెట్లు ఎక్కువగా బంగారం ఉందని చెప్తున్నారు.

సంబంధిత పోస్ట్