వాట్సాప్ ఛానెల్‌లో త్వరలో పర్సనల్ చాట్స్!

82చూసినవారు
వాట్సాప్ ఛానెల్‌లో త్వరలో పర్సనల్ చాట్స్!
అతి త్వరలో వాట్సాప్ ఛానెల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వస్తోంది. వాట్సాప్ ఛానెల్ ఫీచర్ మరింత మెరుగుపరిచేందుకు గో-టు-మెసెంజర్ అప్లికేషన్ కొత్త అప్‌డేట్‌తో వస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లో వాట్సాప్ ఛానెల్ ఓనర్లు తమ వ్యక్తిగత చాట్ నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేయవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో రెగ్యులర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్