FTII, పూణేలో పీజీ డిప్లొమాలు

61చూసినవారు
FTII, పూణేలో పీజీ డిప్లొమాలు
పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2024-25 విద్యా సంవత్సరానికి PHD టీవీ వింగ్ పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సులు చేసేందుకు ఏదైనా విభాగంలో బ్యాచులర్ డిగ్రీ లేదా తత్సమానం అర్హత కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఒరియాంటేషన్, ఇంటర్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు 04-02-2024 వరకు అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్