రిపేర్ చేస్తుండగా పేలిన ఫోన్ (వీడియో)

325843చూసినవారు
తమిళనాడు దిండిగల్ జిల్లా పళనిలో షాకింగ్ ఘటన జరిగింది. శబరిగిరి అనే వ్యక్తికి సెల్ ఫోన్ షాపు ఉంది. ఓ వ్యక్తి మోట్ 8 ప్రో మోడల్ సెల్‌ఫోన్‌ను షాపునకు తీసుకొచ్చాడు. దానిని శబరిగిరి రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా ఆ ఫోన్ పేలిపోయింది. దీంతో భయంతో వారంతా వెనక్కి పారిపోయారు. అదృష్టవశాత్తూ షాపు యజమాని, కస్టమర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్