గ్రామీ అవార్డులు ఎవరికి ఇస్తారంటే.?

52చూసినవారు
గ్రామీ అవార్డులు ఎవరికి ఇస్తారంటే.?
వివిధ రంగాల వారికి దక్కే అవార్డులు వారి ప్రతిభకు గౌరవంగా భావిస్తారు. తాజాగా లాస్ ఏంజిల్స్ గ్రామీ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. సంగీత రంగంలో వివిధ కేటగిరిల్లో ప్రతిభ కనబరిచిన వారికి యునైటెడ్ స్టేట్స్ రికార్డింగ్ అకాడమీ గ్రామీ అవార్డులు ప్రధానం చేస్తుంది. మొదటి గ్రామీ అవార్డుల వేడుక మే 4, 1959న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్