బాలిక చేతిలోంచి ఫోన్ లాక్కెళ్లారు (వీడియో)

5325చూసినవారు
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బాలిక చేతుల్లోంచి ఇద్దరు దుండగులు ఫోన్ లాక్కెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. నగరంలో ఓ బాలిక రోడ్డు పక్కనుండి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా, ఇద్దరు దుండగులు ఆమెను ఫాలో చేస్తారు. అనంతరం ఆమె చేతిలోని ఫోన్ ను లాక్కొని వేగంగా పారిపోతారు. దుండగులు ఫోన్ ను బలంగా లాగడంతో యువతి అదుపుతప్పి కింద పడింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్