పిన్నెల్లిని అక్రమంగా ఇరికించారు: జగన్

74చూసినవారు
పిన్నెల్లిని అక్రమంగా ఇరికించారు: జగన్
పల్నాడులో ఎన్నికల వేళ, అనంతరం జరిగిన ఘటనలపై వైసీపీ అధినేత జగన్ తాజాగా స్పందించారు. వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా ఇరికించి జైలులో పెట్టారన్నారు. పిన్నెల్లి మంచి వ్యక్తి కాబట్టే అతనిని 4 సార్లు గెలిపించారని చెప్పారు.

సంబంధిత పోస్ట్