రన్‌వేపై విమానానికి ప్రమాదం (వీడియో)

72చూసినవారు
అమెరికన్ పోస్టల్ కంపెనీ ఫెడెక్స్‌కు చెందిన విమానం తాజాగా ప్రమాదానికి గురైంది. పారిస్ నుంచి ఇస్తాంబుల్‌కు ఈ విమానం బుధవారం ఉదయం బయలుదేరింది. ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఈ బోయింగ్ 767 కార్గో విమానం ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అయింది. దీంతో క్రాష్ ల్యాండింగ్‌ నుంచి విమానం తృటిలో తప్పించుకుంది. ఎవరికీ గాయాలు కాలేదని టర్కీ రవాణా, మౌలిక సదుపాయాల మంత్రి అబ్దుల్‌కదిర్ ఉరలోగ్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్