U19 మహిళల జట్టుకు అభినందనలు తెలిపిన PM మోడీ

53చూసినవారు
U19 మహిళల జట్టుకు అభినందనలు తెలిపిన PM మోడీ
ICC U19 మహిళల వరల్డ్ కప్‌లో విజయం సాధించిన టీమ్ ఇండియా జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘మన నారీ శక్తి పట్ల ఎంతో గర్వంగా ఉంది.  ఈ విజయం మన అద్భుతమైన జట్టు కృషితో పాటు దృఢ సంకల్పం, ధైర్య సాహసాల ఫలితం. ఇది రాబోయే అనేక మంది అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది. జట్టు భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు’ అని మోడీ ట్విట్టర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్