సీఎం చంద్రబాబుకు MP కేశినేని చిన్ని స్వాగతం
By తానూరు గోపిచంద్ 80చూసినవారుఎన్డీయే భాగస్వామిగా బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబుకి MP కేశినేని శివనాథ్ (చిన్ని) ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్‌లతో కలిసి ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకి MP కేశినేని స్వాగతం పలికారు.