ఆడ, మగ రిలేషన్‌పై నటి అనసూయ కామెంట్స్ (VIDEO)

61చూసినవారు
యాంకర్‌ అనసూయ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. వేరే వాళ్లు ఏమనుకుంటున్నారని ఆలోచించకుండా బోల్డ్‌గా కామెంట్స్ చేస్తోంది. తాజాగా ఆడ, మగ మధ్య రిలేషన్‌పై అనసూయ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. LUST అనేది మనుషులకు అవసరమని చెప్పారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు కొన్ని సందర్భాల్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్