చివరిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. తర్వాత ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి, తెల్లని శాలువను కప్పుకకొని ఆలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత వివేకానంద మెమోరియల్‌లోని ధ్యాన్ మండపం వద్ద ధ్యానం చేయనున్నారు.