తెలుగు పాటకు తొలి నేషనల్ అవార్డు తెచ్చిన కవి శ్రీశ్రీ

52చూసినవారు
తెలుగు పాటకు తొలి నేషనల్ అవార్డు తెచ్చిన కవి శ్రీశ్రీ
తెలుగు సినిమా పాటకు తొలి జాతీయ పురస్కారం తీసుకు వచ్చిన ఘనత శ్రీశ్రీది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో 'తెలుగు వీర లేవరా' పాటకు గాను 1974లో తెలుగు సినిమా పాట నేషనల్ అవార్డు అందుకుంది. ఈ పాటను శ్రీశ్రీ రచించారు. అభ్యుదయ భావాలవైపు తెలుగు రచన అడుగులు వేసేలా చేసిన మొదటి కవి శ్రీశ్రీ. 'ఆహుతి' (1950) సినిమాతో తెలుగు చిత్రసీమలో శ్రీశ్రీ ప్రయాణం, ప్రస్థానం ప్రారంభం అయ్యాయి.

సంబంధిత పోస్ట్