5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్‌ సంపద

51చూసినవారు
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్‌ సంపద
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఆయన 37.3 బిలియన్ (దాదాపు రూ.3.11 లక్షల కోట్లు) డాలర్లు ఎగశాయి. మస్క్ ప్రస్తుతం 202 బిలియన్ డాలర్లతో అత్యధిక సంపద కలిగిన మూడో వ్యక్తిగా కొనసాగుతున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ (217 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (203 బిలియన్ డాలర్లు)తో వరుసగా తొలి, ద్వితీయ స్థానంలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్