వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించిన పోలీసులు

82చూసినవారు
వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించిన పోలీసులు
వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించిన పోలీసులు, పుణె చుట్టుపక్కల వాహనాల్ని దొంగలిస్తున్న ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పుణె పోలీస్‌ క్రైం బ్రాంచ్‌లోని ఏడుగురు సభ్యులు రహస్య ఆపరేషన్‌ చేపట్టి.. దొంగల ముఠాలో ప్రధాన వ్యక్తి అజయ్‌ రమేశ్‌ షిండేను పట్టుకున్నారు. దొంగతనం చేసిన 100 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్