యువకుడిని చాకచక్యంగా కాపాడిన పోలీస్ (వీడియో)

576చూసినవారు
యూపీలోని లక్నోలో ఇటీవల ఓ పోలీస్ చూపిన చొరవ, సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో సర్జికల్ వార్డు భవనం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనిని అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ గమనించాడు. యువకుడితో సంభాషణ సాగిస్తూ దగ్గరయ్యాడు. అనంతరం యువకుడిని పైకి లాగి, చాకచక్యంగా అతడి ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్