నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

73చూసినవారు
నేడు పాలిసెట్ ప్రవేశ పరీక్ష
ఏపీలోని ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే పరీక్షకు విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు హెచ్‌.బి.పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ వెంట తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్