చంద్రబాబు రాజకీయ ప్రయాణం

85చూసినవారు
చంద్రబాబు రాజకీయ ప్రయాణం
రాజగోపాల్ నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి.
*1978లో INC తరపున చంద్రగిరి MLAగా విజయం.
*టంగుటూరి అంజయ్య కేబినెట్లో మంత్రి
*1982లో టీడీపీలో చేరిక. 1983లో చంద్రగిరిలో ఓటమి
*1989 నుంచి వరుసగా 8 సార్లు కుప్పం ఎమ్మెల్యేగా గెలుపు
*1995, 1999లో ఉమ్మడి ఏపీ సీఎం, 2014లో విభజిత ఏపీ సీఎం
*2004-14, 2019-24 ప్రతిపక్ష నేత
*ఇవాళ నాలుగోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్