‘కుర్చీ మడతపెట్టి’ పాట‌కు స్టెప్పులేసిన స్టూడెంట్స్ (Video)

75చూసినవారు
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ పాట మహేశ్‌బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మొగించింది. అయితే ఈ పాట‌కు తాజాగా కేర‌ళ తిరువ‌నంత‌పురం ప్ర‌భుత్వ‌ మెడిక‌ల్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్