పోలింగ్ అధికారిని చితకబాదారు(వీడియో)

83చూసినవారు
పోలింగ్ అధికారిని చితకబాదారు(వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ఓ వృద్ధురాలి ఓటును టీడీపీకి వేయించాడనే అనుమానంతో పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారితో నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కొందరు నాయకులు అతడిపై దాడి చేశారు. అధికారిని చితకబాది కేంద్రం బయటికి లాక్కెళ్లారు.

సంబంధిత పోస్ట్