ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు

82చూసినవారు
ఏపీలో 120కి పైగా హింసాత్మక ఘటనలు
ఏపీలో పోలింగ్ రోజు జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 120కి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో 11 ఫిర్యాదులపై ఈసీకి లేఖ అందజేశామన్నారు. అన్ని చోట్లా వైసీపీ నేతలు హింసకు పాల్పడినట్లు తెలిపారు. టీడీపీ శ్రేణులపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్