ఈవీఎంలను పగలగొట్టిన దుండగులు (వీడియో)

579చూసినవారు
ఏపీలోని పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. మాచర్ల నియోజకవర్గం జెట్టిపాలెంలో కొంత మంది దుండగులు ఈవీఎంలను పగలగొట్టారు. దాంతో ఎన్నికల సిబ్బంది 205, 206, 207, 216 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్