మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ శాతమిలా

58చూసినవారు
మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ శాతమిలా
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 58 లోక్‌సభ స్థానాల్లో ఆరో దశ పోలింగ్ శనివారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ పరిశీలిస్తే మొత్తం 49.20 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 70.19%, తర్వాత వరుసగా జార్ఖండ్- 54.34 %, ఒడిశా- 48.44 %, హరియాణా- 46.26 %, బిహార్- 45.21 %, ఢిల్లీ- 44.58 %, ఉత్తరప్రదేశ్- 43.95 % పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్