ఏపీలో ఆ పార్టీకే మెజార్టీ సీట్లు: యోగీంద్ర యాదవ్

53చూసినవారు
ఏపీలో ఆ పార్టీకే మెజార్టీ సీట్లు: యోగీంద్ర యాదవ్
ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కామెంటేటర్ యేగీంద్ర యాదవ్ జోస్యం చెప్పారు. ఏపీలో 25 లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో 15 సీట్ల వరకు ఎన్డీయే కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్రంలో ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించలేకపోతున్న బీజేపీ.. మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన వంటి పార్టీలపై ఆధారపడాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.

సంబంధిత పోస్ట్