కింగ్ కోబ్రాలతో కబడ్డీ ఆడుకున్న కోతి (వీడియో)

63చూసినవారు
ప్రపంచంలో ఏ జంతువైనా సరే తనకు ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే చాలా వాటి ఒరిజినాలిటీ బయటకు తీసి క్రూరమృగంలా మారిపోతాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. రెండు నాగుపాములతో ఓ కోతి కబడ్డీ ఆడుకుంది. మధ్యలోకి జంప్ చేస్తూ ఆ రెండు పాముల తోక పట్టుకుని లాగుతూ ఆటలాడుతుంది. ఆ రెండు పాములు కోతిని కాటేసాయి. కానీ కోతికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్