ఓటర్లను ఆకర్షించేలా.. పోలింగ్ కేంద్రాలు (వీడియో)

53చూసినవారు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణలోని కొడంగల్ లో వివాహ థీమ్ తో కూడిన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్లకు గులాబి పూలిచ్చి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్