పోస్టాఫీస్ బెస్ట్ పథకం.. వివరాలివే

69చూసినవారు
పోస్టాఫీస్ బెస్ట్ పథకం.. వివరాలివే
పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కూడా ఒకటి. ఇందులో చేరడం ద్వారా మంచి రాబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలు సైతం పొందవచ్చు. ఇక ఈ పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7.10 శాతం వడ్డీ రేటు కల్పిస్తోంది కేంద్రం. ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుంది. అయితే ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది.
Job Suitcase

Jobs near you