ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు

62చూసినవారు
ప్రధానిని విమర్శిస్తూ ఢిల్లీలో పోస్టర్లు
లాలూప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మొదలైన ‘మోదీ కా పరివార్’ క్యాంపెయిన్ మరో మలుపు తీసుకుంది. ప్రధాని మోదీని కించపరుస్తూ ‘మోదీ కా అస్లీ పరివార్’ క్యాప్షన్‌తో భారతీయ యువ కాంగ్రెస్ పేరుతో ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టర్లను తొలగించారు. వీటిని ఎవరు విడుదల చేశారో గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్