‘క‌ల్కి 2’లో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తా: నాగ్ అశ్విన్

67చూసినవారు
‘క‌ల్కి 2’లో ప్రభాస్‌ను బెస్ట్‌గా చూపిస్తా: నాగ్ అశ్విన్
‘కల్కి’ సినిమాపై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మూవీలో ప్ర‌భాస్ లుక్ జోక‌ర్‌లా ఉంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అర్ష‌ద్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై కల్కి డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. ‘క‌ల్కి 2’లో ప్ర‌భాస్‌ను ది బెస్ట్‌గా చూపిస్తాన‌ని అన్నారు. ‘అర్షద్‌ కొంచెం హుందాగా మాట్లాడాల్సింది. అయినా ఫర్వాలేదు. కల్కి రెండో భాగం కోసం మరింత కష్టపడి పనిచేస్తాను’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్