ఫాన్స్ కి శుభవార్త చెప్పిన ప్రభాస్

1926చూసినవారు
ఫాన్స్ కి శుభవార్త చెప్పిన ప్రభాస్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్. ఎప్పుడు పెళ్ళి గురించి ప్రస్తావించినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునే ప్రభాస్ ఇప్పుడు స్వయంగా తన జీవితంలోకి ప్రత్యేమైన వ్యక్తి ఒకరు వస్తున్నారని పోస్ట్ చేశాడు. డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడని ప్రభాస్ ఫాన్స్ ఆనందపడుతూనే.. ఆ వ్యక్తి ఎవరో క్లారిటీ లేక గందరగోళంలో పడ్డారు.

సంబంధిత పోస్ట్