ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

81చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆగస్టు 23 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దీని హిందీ వెర్షన్‌ మాత్రం అదే తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ కానుందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్