‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్‌. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే

569చూసినవారు
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్‌. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే
’‘డార్లింగ్స్‌ ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించారు హీరో ప్రభాస్‌. శుక్రవారం ఉదయం పెట్టిన పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. అందరి ఉత్కంఠకు తెరదించుతూ ప్రభాసే అసలు విషయం చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’కి సంబంధించి శనివారం అప్‌డేట్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ‘డార్లింగ్స్‌. నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ మరో పోస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్