ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

73చూసినవారు
ఊబకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మన దేశంలో ఊబకాయంతో చాలా మంది బాధపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో ఈ సమస్య బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. రోజూ మితంగా భోజనం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. ఆహార నియమాలను పాటించడం వంటి చర్యలతో కొంతమేరకు ఊబకాయం నుండి వచ్చే అనారోగ్యాల బారినుండి కాపాడుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్