సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం

68చూసినవారు
సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం
సిక్కిం సీఎంగా ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణస్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ స్టేడియంలో తమాంగ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఆయనతో పాటు ఎస్కేఎం ఎమ్మెల్యేలు సోనమ్ లామా, అరుణ్ కుమార్ ఉపేత్రి క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

సంబంధిత పోస్ట్