పక్కా ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేస్తున్నా: ఫడ్నవీస్

75చూసినవారు
పక్కా ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేస్తున్నా: ఫడ్నవీస్
మహారాష్ట్రలో బీజేపీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధమైన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తర్వాత తన మనసు మార్చుకున్నారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచిందని, అందుకే నిర్ణయం మార్చుకున్నానని ఫడ్నవీస్ అన్నారు. తాను ఎక్కడికీ పారిపోవడం లేదని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా ప్రణాళిక, వ్యూహం సిద్ధం చేస్తున్నానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్