నీట్ పరీక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

67చూసినవారు
నీట్ పరీక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024 పరీక్షను తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మే 5న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ వంటి అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘించడమేనని, తద్వారా న్యాయమైన పద్ధతిలో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషన్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్