ప్రమాణ స్వీకారానికి మాకు ఆహ్వానం అందలేదు: జైరాం రమేష్

74చూసినవారు
ప్రమాణ స్వీకారానికి మాకు ఆహ్వానం అందలేదు: జైరాం రమేష్
నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి అంతర్జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించారని, మా నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని తెలిపారు. ఇండియా కూటమి నేతలకు ఆహ్వానాలు అందినప్పుడు ఆ వేడుకకు వెళ్లడం గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్