ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

56చూసినవారు
ఐపీఓకు బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
బజాజ్‌ ఫైనాన్స్‌ అనుబంధ బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.7,000కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఇందులో రూ.4వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజా షేర్లుగా జారీ చేయనుంది. బజాజ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ మాతృ సంస్థ బజాజ్‌ ఫైనాన్స్‌కు చెందిన రూ.3వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ఆఫర్‌‌-ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు.

సంబంధిత పోస్ట్