అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం: శరద్ పవార్

57చూసినవారు
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం: శరద్ పవార్
ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశామన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్