క్యారెట్‌ సాగులో తెగుళ్ల నివారణ

57చూసినవారు
క్యారెట్‌ సాగులో తెగుళ్ల నివారణ
శీతాకాలంలో సాగుకు క్యారెట్‌ అనువైన పంట. క్యారెట్‌లో దుంప కుళ్లు తెగులు నివారణకు 1 లీటర్ నీటికి 2 మీ.లీ మాలాథియాన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ముందస్తు చర్యగా పంట వయస్సు 4, 7, 10వ వారాలలో పిచికారి చెయ్యడం మంచిది. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 లీటర్ నీటికి 3 గ్రాముల మంకొజేబ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు 1 లీటర్ నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు వేసుకొని పిచికారి చేసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్