ముయిజ్జు కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ

80చూసినవారు
ముయిజ్జు కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ‘మాల్దీవులను భారత్ ఉత్తమ మిత్రుడిగా భావిస్తోంది. ప్రజల మేలు కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలి’ అని ఎక్స్‌లో ఆయన బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం వరకు శత్రుత్వం ప్రదర్శించిన ముయిజ్జు ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కొన్ని దీవుల్నీ అప్పగించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్